Shahid Kapoor Hikes Fees To 40 Cr After Massive Success Of ‘Kabir Singh || Filmibeat Telugu

2019-07-24 990

After Kabir Singh, Jersey is going to remake in Bollywood. For this movie Shahid Kapoor has asked for Rs 40 crore as remuneration for acting in the film. However, it is said that the whole budget of the Hindi remake was just Rs 30 crore.
#shahidkapoor
#nani
#jersey
#kabirsingh
#tollywood
#bollywood
#alluaravind
#dilraju
#sandeepreddyvanga

కబీర్ సింగ్ చిత్ర విజయంతో బాలీవుడ్ హీరో షాహీద్ కపూర్ మంచి జోష్ మీద కనిపిస్తున్నాడు. సక్సెస్ అందించిన హుషారుతో లెక్కకు మంచి రెమ్యునరేషన్ పెంచేసినట్టు వార్తలు వచ్చాయి. తాజాగా తెలుగులో ఘన విజయం సాధించిన జెర్సీ సినిమా రీమేక్‌ విషయంలో సంప్రదించగా నిర్మాతలకు చుక్కలు చూపించినట్టు బాలీవుడ్ మీడియా కోడై కూస్తున్నది. ఇంతకు షాహీద్ కపూర్ ఏ మేరకు తన రెమ్యునరేషన్‌ను డిమాండ్ చేశారంటే..